Monday, September 23, 2019

డెంగ్యూ జ్వర నివారణ కోసం హోమియో మందు.




డెంగ్యూ జ్వర నివారణ కోసం హోమియో మందు పంపిణి 24-9-2019

శ్రీ సాయిరాం, 
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతోఈరోజుశ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం కింద శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ వారుబడి చౌడి లో గల నయాబజార్ హైస్కూల్ ప్రాంగణంలోట్రూప్  బజార్ ప్రైమరీ స్కూల్ నుదత్తత తీసుకున్న విషయము విధితమే.  ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీప్రముఖ హోమియో వైద్యనిపుణులుడాక్టర్ దుర్గాప్రసాద్ రావు గారి చేతుల మీదుగాడెంగ్యూ జ్వరము అరికట్టుట కు హోమియో మందునువారికి వేసి ఇంకొక డోసును కూడా అదేవిధంగా వేసుకోమని సూచనలు అందజేశారు.











2 comments: