Report on Teachers Day held on 5-9-2019
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, విద్య జ్యోతి పధకం క్రింద దత్తత తీసుకొన్న బడే చౌడీ , గవర్నమెంట్ నయా బజార్ హై స్కూల్ ప్రాగణంలో గల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ట్రూప్ బజార్, లో అనేక సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల బోధన తరగతులను నిర్వహిస్తూ, 5-9-2019 న భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలలో భాగంగా, టీచర్స్ డే ను ఘనంగా శ్రీ సత్య సాయి సేవా
సంస్థలు, కోటి సమితి సభ్యులు నిర్వహించారు.శ్రీమతి ఆలూరి కళ్యాణి ( ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ అఫ్ రికార్డ్స్ అవార్డు
గ్రహీత
) మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ జీవితములో అనేక విషములను
ఇటు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వివరిస్తూ, “ గురు “ శబ్దానికి అర్ధం అంధకారం నుంచి దూరం చేసేవాడు అని, తెయజేస్తూ, ఆదర్శ ఉపాధ్యాయునికి, ఆకర్షణీయమైన రూపం, మంచి సంభోధనా ( పలకరింపు) ఆశావాదం, అల్పభాషణం, ఉత్సహం, మానసిక స్వచ్ఛత, దయ, చేతనత్వం, నాయకత్వ సామర్థ్యం, మంచి కంఠం, విలువలకు కట్టుబడి ఉండడం, చక్కటి భావ వ్యక్తీకరణ, స్నేహశీలత, భావోద్రేకాల నిలకడ, బోధనపట్ల అనురక్తి, పఠనాసక్తి, సహకార
లక్షణాలు, వుండా లంటూ తెలియజేస్తూ, అన్ని లక్షణాలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
లో వున్నయని తెలియజేస్తూ వారి బదిలీ సందర్భములో, వారు కూర్చున్న బండిని విద్యార్థులు స్వహస్తాలతో లాగి వారి భక్తి ప్రవత్తులను
చాటుకున్నారని తెలిపారు. ఈ రోజు టీచర్స్ డే సందర్భముగా చదువు చెప్పిన టీచర్స, ముఖ్య అతిధీ గ విచ్చేసిన శ్రీమతి ఆలూరి కళ్యాణి
గారు, కుమారి ఆశ్శ్రిత, శ్రీమతి వైశాలి, తదితరులు అందరూ కాలనీ సర్వవేపల్లి రాధా కృష్ణ
జయంతి సందర్భముగా, హాపీ టీచర్స డే, హ్యాపీ టీచర్స డే అంటూ కేక్ ను కట్ చేసి వారి ఆనందాన్ని ప్రకటించారు. మహిళా యువజన సభ్యరాలు కుమారి ఆశ్రిత మాట్లాడుతూ, గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలని, ఈ రోజు నుండి, మీరు కూడా తల్లిదంద్రులను, గౌరవించి వారికీ నమస్కరించిన తరువాత నే వారి వారి దిన చర్య ప్రారంభించాలని తానూ కూడా ఆ విధముగా
చేస్తున్ననని తెలిపారు. ఈ నాటి టీచర్స్ డే
కార్యక్రమానుతో
పాటు మదర్ థెరిస్సాను కూడా స్మరించుకుంటూ వారు చేసిన అనేక సేవా కార్యక్రమములు
మననము చేసుకుంటూ పిల్లలకు తెలుపుతూ, వారికీ ఘనంగా నివాళులు అర్పించారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, సేవాదళ్ సభ్యులు, ఏంతో భక్తి శ్రద్ధలతో అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన దివంగత పూర్వ రాష్ట్రపతి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మ దినాన్ని భారత జాతి యావత్తు ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిచారు.
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్రి వందన సమర్పణ గావిస్తూ, త్వరలో, ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీ, సాయి ప్రోటీన్ ఫుడ్ ను, కంటి వైద్య శిభిరమును, నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, శ్రీ దివాకర్, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీ వెంకట రావు, శ్రీమతి వైశాలి,హారతి తదితలురు పాల్గొన్నారు.
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి
Forwarded to national Team.Sairam
[11:53 AM, 9/9/2019] Subrahmanyam Behra Vidya Jyothi National Coordinator: Date:05-09-2019 State: Telangana District: Hyderabad Samithi: Koti School: Primary School, Troop Bazar, in the premises of NAYA BAZAR GOVT HIGH SCHOOL. BADE CHOWDI, Hyderabad Activity: Teachers' Day Celebrations
[11:53 AM, 9/9/2019] Subrahmanyam Behra Vidya Jyothi National Coordinator: Activity Information: Renowned Scholar Smt. Aluri Kalyani who has been awarded by International Wonder Books of Records has given her valuable guidance to children on the Importance of a Teacher and attributes of an Ideal teacher like Hope, eloquent speaking skills, Nice personality, Pure at heart, Forbearance, leadership Quality, Values and balance in Thought process, Interest in learning and teaching which are the qualities of Dr. Sarvepalli Radhakrishnan. Sri Sathya Sai Youth member MISS ASHRITHA explained the importance of helping others by giving the example of Mother Teresa. Programme concluded by cutting a cake and giving information about the upcoming medical camp(Ophthalmology-EYE specialty) for all the students of the school next week.
[11:53 AM, 9/9/2019] Subrahmanyam Behra Vidya Jyothi National Coordinator: Jai Sairam.
Sairam,Very nice activity..May SWAMY bless all more such opportunities.
ReplyDeleteSo happy and was blessed ☺to be apart of the teachers day program.jai sai ram🙏
ReplyDelete