Saturday, November 2, 2019

1-11-2019 CLASS SMT RAJYA LAKSHMI MULPURI...

Om Sri Sairam

IN TODAY's Class Smt Rajya Lakshmi  covered all the undermentioned subject.


Told a story about Lion and Rabbit. 
Feature points are written on the Board. 
1.you have so much power to do the required work 
2. Every problem has a solution
3..Bhuja Balamu kante, Buddhi Balam Goppadi.
4 .Upayamto, Apayamunu Jayincha Vachhu.

Monday, September 23, 2019

డెంగ్యూ జ్వర నివారణ కోసం హోమియో మందు.




డెంగ్యూ జ్వర నివారణ కోసం హోమియో మందు పంపిణి 24-9-2019

శ్రీ సాయిరాం, 
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతోఈరోజుశ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం కింద శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ వారుబడి చౌడి లో గల నయాబజార్ హైస్కూల్ ప్రాంగణంలోట్రూప్  బజార్ ప్రైమరీ స్కూల్ నుదత్తత తీసుకున్న విషయము విధితమే.  ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీప్రముఖ హోమియో వైద్యనిపుణులుడాక్టర్ దుర్గాప్రసాద్ రావు గారి చేతుల మీదుగాడెంగ్యూ జ్వరము అరికట్టుట కు హోమియో మందునువారికి వేసి ఇంకొక డోసును కూడా అదేవిధంగా వేసుకోమని సూచనలు అందజేశారు.











Monday, September 2, 2019

Teachers Day Celebrations. 2019@ Primary School, Troop Bazar, in the premises of NAYA BAZAR GOVT HIGH SCHOOL. BADE CHOWDI, HYD.













Report on Teachers Day held on 5-9-2019

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, విద్య జ్యోతి పధకం క్రింద దత్తత తీసుకొన్న  బడే చౌడీ , గవర్నమెంట్ నయా బజార్ హై స్కూల్ ప్రాగణంలో  గల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ట్రూప్ బజార్, లో అనేక సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల బోధన తరగతులను  నిర్వహిస్తూ,  5-9-2019 భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలలో భాగంగా, టీచర్స్ డే ను ఘనంగా శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి సభ్యులు నిర్వహించారు.శ్రీమతి ఆలూరి కళ్యాణి ( ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ అఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత  ) మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ జీవితములో అనేక విషములను ఇటు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వివరిస్తూగురు శబ్దానికి అర్ధం అంధకారం నుంచి దూరం చేసేవాడు అని, తెయజేస్తూఆదర్శ ఉపాధ్యాయునికి, ఆకర్షణీయమైన రూపం, మంచి సంభోధనా ( పలకరింపు) ఆశావాదం, అల్పభాషణం, ఉత్సహం, మానసిక స్వచ్ఛత, దయ, చేతనత్వం, నాయకత్వ సామర్థ్యం, మంచి కంఠం, విలువలకు కట్టుబడి ఉండడం, చక్కటి భావ వ్యక్తీకరణ, స్నేహశీలత, భావోద్రేకాల నిలకడ, బోధనపట్ల అనురక్తి, పఠనాసక్తి, సహకార  లక్షణాలు, వుండా లంటూ తెలియజేస్తూ, అన్ని లక్షణాలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లో వున్నయని తెలియజేస్తూ వారి బదిలీ సందర్భములో, వారు కూర్చున్న బండిని విద్యార్థులు స్వహస్తాలతో లాగి వారి భక్తి ప్రవత్తులను చాటుకున్నారని తెలిపారు. ఈ రోజు టీచర్స్ డే సందర్భముగా చదువు చెప్పిన టీచర్స, ముఖ్య అతిధీ గ విచ్చేసిన శ్రీమతి ఆలూరి కళ్యాణి గారు, కుమారి ఆశ్శ్రిత, శ్రీమతి వైశాలి, తదితరులు అందరూ కాలనీ సర్వవేపల్లి రాధా కృష్ణ జయంతి సందర్భముగా, హాపీ టీచర్స డే, హ్యాపీ టీచర్స డే అంటూ కేక్ ను కట్ చేసి వారి ఆనందాన్ని ప్రకటించారు.  మహిళా యువజన సభ్యరాలు కుమారి ఆశ్రిత మాట్లాడుతూ, గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలనిఈ రోజు నుండి, మీరు కూడా తల్లిదంద్రులను, గౌరవించి వారికీ నమస్కరించిన తరువాత నే వారి వారి  దిన చర్య ప్రారంభించాలని తానూ కూడా ఆ విధముగా చేస్తున్ననని తెలిపారు. ఈ నాటి టీచర్స్ డే  కార్యక్రమానుతో పాటు మదర్ థెరిస్సాను కూడా స్మరించుకుంటూ వారు చేసిన అనేక సేవా కార్యక్రమములు మననము చేసుకుంటూ పిల్లలకు తెలుపుతూ, వారికీ ఘనంగా నివాళులు అర్పించారు.  ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, సేవాదళ్ సభ్యులు, ఏంతో భక్తి శ్రద్ధలతో అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన దివంగత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మ దినాన్ని భారత జాతి యావత్తు ఉపాధ్యాయ దినోత్సవంగా  పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిచారు. 
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్రి వందన సమర్పణ గావిస్తూ, త్వరలో, ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీ, సాయి ప్రోటీన్ ఫుడ్ ను, కంటి వైద్య శిభిరమును, నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, శ్రీ దివాకర్, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీ వెంకట రావు, శ్రీమతి వైశాలి,హారతి  తదితలురు పాల్గొన్నారు. 
సమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి  





Forwarded to national Team.Sairam

[11:53 AM, 9/9/2019] Subrahmanyam Behra Vidya Jyothi National Coordinator: Date:05-09-2019 State: Telangana District: Hyderabad Samithi: Koti School: Primary School, Troop Bazar, in the premises of NAYA BAZAR GOVT HIGH SCHOOL. BADE CHOWDI, Hyderabad Activity: Teachers' Day Celebrations

[11:53 AM, 9/9/2019] Subrahmanyam Behra Vidya Jyothi National Coordinator: Activity Information: Renowned Scholar Smt. Aluri Kalyani who has been awarded by International Wonder Books of Records has given her valuable guidance to children on the Importance of a Teacher and attributes of an Ideal teacher like Hope, eloquent speaking skills, Nice personality, Pure at heart, Forbearance, leadership Quality, Values and balance in Thought process, Interest in learning and teaching which are the qualities of Dr. Sarvepalli Radhakrishnan. Sri Sathya Sai Youth member MISS ASHRITHA  explained the importance of helping others by giving the example of Mother Teresa. Programme concluded by cutting a cake and giving information about the upcoming medical camp(Ophthalmology-EYE specialty) for all the students of the school next week.

[11:53 AM, 9/9/2019] Subrahmanyam Behra Vidya Jyothi National Coordinator: Jai Sairam.


Thursday, August 15, 2019

INDEPENDENCE DAY CELEBRATIONS AT Primary School, Troop Bazar, in the premises of NAYA BAZAR GOVT HIGH SCHOOL. BADE CHOWDI, HYD.



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో ఈ రోజు, 15-8-2019 న శ్రీ సత్య సాయి సంస్థలు, కోటి సమితి, శ్రీ సత్య సాయి వీడే జ్యోతి పధకం లో  దత్తత తీసుకున్న బడే చౌది, సుల్తాన్ బజార్, నయా బజార్ ప్రైమరీ స్కూల్,, లో ఏంతో వైభముగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను, సాంసృతిక గేయాలు, పాటలు, పద్యాలూ,  శ్రీమతి రాజ్య లక్ష్మి గారు బోధించిన చిన్న చిన్న కధలు, అన్నిటిని, అందరి సమక్షములో కొంత మంది విద్యార్థులు, తెలిపారు. 
శ్రీమతి వైశాలి, స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారు  ఆగష్టు 15, 2016 నుండి ఇప్పటి వరకు చేసిన వివిధ కార్యక్రమాలను, మరియు, విద్యాజ్యోతి పధకం లో బోధించిన గురువులను, జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ప్రస్తుతము, పాఠాలు నేర్పు తున్న శ్రీమతి రాజ్య లక్ష్మి గారి సేవలను కొనియాడారు.  శ్రీమతి లక్ష్మి గీత గారు నేర్పిన, రివ్వు రివ్వు న సాగి పోవు రంగు రంగుల జెండా అనే పాటను పాడి వినిపించారు. ఈ పాటను ప్రస్తుతమున్న మాయాబజార్ స్కూల్ గురువు, యూ-ట్యూబ్ నుండి DOWNLOAD చేసుకొని నేర్పారు. శ్రీమతి లక్ష్మి గీత గారు నేర్పిన విధముగా లేదు.  ఈ పాటకు శ్రీమతి లక్ష్మి గీత గరే తగిన ట్రైనింగ్ ఇవ్వగలరు. ఇది నా అభిప్రాయం మాత్రమే. 

తరువాత అందరికి రెఫ్రెషమెంట్ తో కార్యక్రమము  ముగిసినది. 
విశ్వేశ్వర శాస్త్రి. 













Saturday, July 13, 2019

Vidya Jyoti Classes Re- Started from 12-7-2019 by Koti Samithi. Shrimati Rajya Lakshmi

23-8-2019
Sairam. Today   no  class since they have an Exam.


Vidya- Jyoti Class on 2- 8 - 2019.
Story  Wood  cutter
Sailent points
1 . Honestly
2 No greed
3 .Don't accept any thing that is not yours.
4 .Truthful ness
5 . Contentment.
Take away home  :---
What will you do if you find, money, articles, Books etc,
1.at Home
2. In the school
3 .on the way
Group discussions about the above points in next class
------------------------------------------------------------------------------------------------------------------------
19 . 7.2019
 ,Nanna Puli
1.Donot tell lies
2.In the begining it may be funny to fool others. Since immediate effect can't be seen by lieing.
3.Finally it becomes a habit,which is a bad Habit
4.You can't get rid of the habbits so easily.
5 .No one trust you.
6.In times Crisis, No body is ready to help you, since you are a lier
[2:13 PM, 7/23/2019] Begampet Rajya Lakshmi: Sairam. Take Away home.
1.Respect parents, teachers, n Elders,
2.whenever any mistake is done by you ,accept it tell sorry, again don't doit.

3. Be good  n try to be friendly with your classmates
-------------------------------------------------------------------------------------------------------------------------



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు, 12-7-2019 ఆషాడ ఏకాదశి పర్వదినోత్సవం నాడు విద్యాజ్యోతి పధం క్రింద తరగతులు  పునః ప్రారంభము గావించబడినవి.  ఈ సారి శ్రీమతి రాజ్య లక్ష్మి గారు, విద్య జ్యోతి తరగతులను, మరియు, బాలవికాస్ తరగతులను నిర్వహించుటకు స్వచందముగా, ముందుకు వచ్చి, తరగతులను, ప్రారంభిచారు.  ప్రతి శుక్రవారం 1 గంట నుండి 2-30 వరకు. ఈ రోజు చిన్న కధ అనగా అనగా ఒక కాకి వుండేది అని చెపుతూ అనేక అంశాలను, ఉపాయము, ఆలోచన, పట్టుదల, అనే అంశాలను, క్యూస్షన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ... అనేక బోధనా అంశాలను ఉపగోస్తూ తెలిపారు.
ఈ శుక్రవారం అంటే, 19-7-2019 న శ్రీమతి రాజేహ్య లక్ష్మి గారు 1 గంట నుండి 2-30 గంటల వరకు క్లాస్ తీసుకొన్నారు. మంచి అలవాట్లు మొదలుగాగల అంశాలు బోధించారు.



CLICK HERE  TO VIEW  VIDEO 

12-7-2019 


Vidya Jyoti Class on 12.7 19
Thirsty Crow.
Sailent points   
1.thought to drink
2 .Idea.searching
3 Method to get
4.persistance.( pattudala)
5.Patiently completing the required work ,even by facing Hurdles
[1:56 PM, 7/23/2019] Begampet Rajya Lakshmi: Take Away Home.
1.Get  ready to school in time.
2.Listen to the teacher while she is Explaining.
M
3.Make the habit of reading that day lessons.
4.pray to God before going to school n before going to Sleep