Monday, January 30, 2017

Tandularchana Program 05-02-2017




శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, 
కోటి సమితి, హైదరాబాద్. 
 తేదీ. 31-1-2017
To
హెడ్ మాస్టర్,
శ్రీ ఆర్యకన్య హై స్కూల్
ఖందస్వామి లైన్
హైదరాబాద్ 500 005

సాయిరాం

                             శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, సభ్యులు, ప్రతి సంవత్సము లాగానే, ఈ సంవత్సము  కూడా, తండులార్చన కార్యక్రమును 05-02-2017 న నిర్వహించు చున్నది.  దీని వలన పిల్లలకు   జ్ఞపక  శక్తి  పెరిగి, బాగుగ చదువుకొని  పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయ్యే విధముగా సామూహికంగా ప్రార్ధించే కార్యక్రమమే శ్రీ సత్య సాయి తండులార్చన.. సాయి గాయత్రీ మంత్రము జపించుచు, బియ్యముతో పూజించే కార్యక్రమమునకు, మా పిల్లలతో పాటు మీ స్కూల్ విద్యార్థిని, విద్యారులను ఒక టీచారు ససహాయముతో పంపి ఈ
పవిత్ర కార్యక్రమములో పాల్గొని స్వామి దివ్య ఆసిస్సులు అందుకొందాము. 

వేదిక : శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, 6వ అంతస్తు, జి. పుల్లా రెడ్డి భవనము, అబిడ్స్, హైదరాబాద్.
తేదీ. 5-02-2017. సమయం ఉదయం  8 గంటలు 
కార్యక్రమ ప్రారంభము : హరే రామ హరే రామ టెంపుల్, ఇస్కాన్ మందిర్ గేట్ నుండి ఒక ఉరేగింపుగా, బయలు దేరి 6 వ అంతస్తుకు చేరుకొని కార్యక్రము ప్రారంభించుకొంటాము.

ఆహ్వానము జత పరచడమైనది.
స్వామి సేవలో, 


విశ్వేశ్వర శాస్త్రి. కన్వీనర్, కోటి సమితి, హైదరాబాద్. 
ఈ నాటి శ్రీ సాయి దివ్య వాణి , కార్యక్రమములో మహా శివరాత్రి పర్వ దిన ప్రత్యేక కార్యక్రములో భాగంగా, స్వామి విద్యార్థులు గానం చేసిన, భజనలు, మహా శివరాత్రి పండుగ విశిష్ఠత, మరియు మహా శివరాత్రి మహిమ ను తెలిపే కధ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సమర్పించిన, " బంగారు పళ్లెం " నాటిక, బాబా వారి  లఘు దివ్య సందేశం,  వింటారు.

No comments:

Post a Comment