Wednesday, January 25, 2017

శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం - భారత గణ తంత్ర దినోత్సవ వేడుకలు 26-1-2017

Please Click here to see the U tube video- భారత గణ తంత్ర దినోత్సవ వేడుకలు 26-1-2017 శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం క్రింద శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి కి, బడేచౌడీ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, నయా బజార్ స్కూల్ ను దత్తత తీసుకొన్న విషయము విదితమే.. గత రెండు, మూడు బాలవికాస్, తరగతులలో, కధలు, మంచి అలవాట్లు,తో పాటు, గణ తంత్ర దినోత్సవము ను దృష్టి లో ఉంచుకొని, భారతీయ జాతి పతాకం పై ఒక మంచి పాటను, పిల్లకు, విద్య జ్యోతి బాలవికాస్ గురువు, శ్రీమతి లక్ష్మి గీత గారు పాటను నేర్పటం, దానిని పిల్లలు, గురువులు, దానిని, ఈ రోజు, అనగా 26th జనవరి, 2017 న అందరి సమక్షంలో పాడించి, ఇటు పిల్లలను, నేర్పిన గురువులను, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారికీ, అనేక కృతజ్య్నాతలు తెలియ జేశారు.

2 comments:

  1. Good to see children singing collectively with a rethum....

    ReplyDelete