1-7-2023
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య
అనుగ్రహ ఆసిస్సులతో గత సోమవారం, 26-6-2023 జరిగిన
ప్రారంభ సమావేశముల ఆధారముగా ఈ రోజు తరగతులు అనగా 1-7-2023 యధావిధిగా శ్రీ సత్య సాయి విద్యాజ్యోతి కార్యక్రమములో భాగంగా బాలవికాస్ తరగతులు జరిగినవి.శ్రీ సత్య సాయి
విద్యాజ్యోతి పధకం క్రింద కోటి సమితి దత్తత తీసుకున్న పాఠశాలలు ఉస్మాన్ గంజ్ లో గల
గోషామహల్ స్కూల్, మరియు
తోప్ ఖానా లో గల కుంటరోడ్డు స్కూల్ లో గురువులు: శ్రీమతి భ్యాగ్య
లక్ష్మి గారు, మరియు
శ్రీమతి కే రేణుక గారు, హైదరాబాద్ జిల్లా విద్యా జ్యోతి కో-ఆర్డినేటర్ శ్రీమతి వనజ గారి
ఆదేశం ప్రకారం ఈ సోమవారం మనం జరుపుకోబోయే "గురుపూర్ణిమ" పండుగ
సందర్భముగా " గురు బ్రహ్మ గురు విష్ణు " శ్లోకాన్ని వివరించారు.
Smt Vanaja's Comments via Whatasapp to Group- May Swami bless you all . An excellent beginning. What a way to start👌👏🙏🙏
ReplyDeleteSmt Vanaja's Comments via Whastapp to Group: May Swami continue to bestow HIS love and affection to all
ReplyDelete