Saturday, April 1, 2017

జాతీయ ఛాంపియన్ శ్రీ శివానంద రెడ్డి గారు ( పోస్టల్ డిపార్ట్మెంట్ ) CARRAM బోర్డు శిక్షణ ప్రారంభము 1-4-2017

భగవాన్ శ్రీ  శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతోశ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం క్రింద శ్రీ సత్య సాయి సేవ సంస్థలుకోటి సమితి కిబడేచౌడీ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్నయా బజార్ స్కూల్ ను 15-8-2016   దత్తత తీసుకొన్న విషయము విదితమే.. నాటి నుండి నేటి వరకుస్వతంత్ర  దినోత్సవ వేడుకలనుగణ తం
త్ర దినోత్సవ వేడుకలను,  బాలవికాస్ తరగతులనుసర్వేపల్లి రాధా కృష్ణ జయంతి ( టీచర్స్ డే సందర్భముగావిద్యార్థినివిద్యార్థులకువ్యాస రచనవాక్రుత్వ పోటీలునిర్వహించి,  ప్రధమద్వితీయతృతీయమరియు కన్సోలేషన్బహుమతులుగావారికీరోజు ఉపయోగపడేస్టీల్ టిఫన్ కారియర్ లను,  ( వారికీ సరిపడే చిన్నవి ఈవ్వడమైనది.  గణ తంత్ర దినోత్సవము ను దృష్టి లో ఉంచుకొనిభారతీయ జాతి పతాకం పై ఒక మంచి పాటనుపిల్లకువిద్య జ్యోతి బాలవికాస్ గురువుశ్రీమతి లక్ష్మి గీత గారు పాటను నేర్పటందానిని పిల్లలుగురువులుదానిని రోజుఅనగా26thజనవరి,2017  అందరి సమక్షంలో పాడించిఇటు పిల్లలనునేర్పిన గురువులనుశ్రీ సత్య సాయి సేవ సంస్థలుకోటి సమితి వారికీస్కూల్ హెడ్ మిస్ట్ర్రేస్హెబీసీబా,  అనేక కృతజ్య్నాతలు తెలియ జేశారు
ప్రస్తుతము పిల్లలకుమంచి అలవాట్ల తో పాటుపాటలుఆటలు కూడా ప్రతి శుక్రవారం,బాలవికాస్తరగతులు,ఇదివరకే ఒక ప్రతేక్య మైన క్యారమ్  బోర్డు , విద్యారులకు బహుకరించడమైనదిజాతీయస్థాయి CARRAM  బోర్డుజాతీయ  ఛాంపియన్ శ్రీ శివానంద రెడ్డి గారు (పోస్టల్ డిపార్ట్మెంట్)ఈ రోజు నుండి అనగా1-4- 2017 నుండిప్రతి  శనివారం  విద్యార్థులకు క్యారమ్  బోర్డులో  శిక్షణ ప్రారంభించారు.   ఈ  నాటి శిక్షణలో  గ్రిప్ గూర్చి తెలిపి, అందరితో ప్రాక్టీస్ చేయించారు. బోర్డు ఆడు సమయంలో ఏ విధముగా  సిట్టింగ్ పోస్టుర్ లో వుండవలెనో, అనేక విషములు తెలిపారు. జై సాయి రామ్.  ప్రతి శుక్రవారం బాలవికాస్ , మరియు ప్రతి శనివారం క్యారమ్ బోర్డు ఆటలో శిక్షణ నివ్వనున్నారు. ఈ రోజు అనగా 8-4-2017 న శివానంద రెడ్డి గారు శిక్షణా తరగతులను నిర్వహించారు. 

No comments:

Post a Comment