Please Click Here to View the U Tube Leela Vibhuthi - Nitya Vibhuthi.
Thursday, April 13, 2017
Wednesday, April 12, 2017
School Balvikas - Vidya Jyothi
Please Click Here for listening School Balvikas - Vidya Jyothi
Saturday, April 1, 2017
జాతీయ ఛాంపియన్ శ్రీ శివానంద రెడ్డి గారు ( పోస్టల్ డిపార్ట్మెంట్ ) CARRAM బోర్డు శిక్షణ ప్రారంభము 1-4-2017
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం క్రింద శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి కి, బడేచౌడీ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, నయా బజార్ స్కూల్ ను 15-8-2016 న దత్తత తీసుకొన్న విషయము విదితమే.. నాటి నుండి నేటి వరకు, స్వతంత్ర దినోత్సవ వేడుకలను, గణ తం
త్ర దినోత్సవ వేడుకలను, బాలవికాస్ తరగతులను, సర్వేపల్లి రాధా కృష్ణ జయంతి ( టీచర్స్ డే సందర్భముగా, విద్యార్థిని, విద్యార్థులకు, వ్యాస రచన, వాక్రుత్వ పోటీలు, నిర్వహించి, ప్రధమ, ద్వితీయ, తృతీయ, మరియు కన్సోలేషన్, బహుమతులుగా, వారికీ, రోజు ఉపయోగపడే, స్టీల్ టిఫన్ కారియర్ లను, ( వారికీ సరిపడే చిన్నవి ) ఈవ్వడమైనది. గణ తంత్ర దినోత్సవము ను దృష్టి లో ఉంచుకొని, భారతీయ జాతి పతాకం పై ఒక మంచి పాటను, పిల్లకు, విద్య జ్యోతి బాలవికాస్ గురువు, శ్రీమతి లక్ష్మి గీత గారు పాటను నేర్పటం, దానిని పిల్లలు, గురువులు, దానిని, ఈ రోజు, అనగా26thజనవరి,2017 న అందరి సమక్షంలో పాడించి, ఇటు పిల్లలను, నేర్పిన గురువులను, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారికీ, స్కూల్ హెడ్ మిస్ట్ర్రేస్, హెబీసీబా, అనేక కృతజ్య్నాతలు తెలియ జేశారు.

ప్రస్తుతము పిల్లలకు, మంచి అలవాట్ల తో పాటు, పాటలు, ఆటలు కూడా ప్రతి శుక్రవారం,బాలవికాస్తరగతులు,ఇదివరకే ఒక ప్రతేక్య మైన క్యారమ్ బోర్డు , విద్యారులకు బహుకరించడమైనది. జాతీయస్థాయి CARRAM బోర్డుజాతీయ ఛాంపియన్ శ్రీ శివానంద రెడ్డి గారు (పోస్టల్ డిపార్ట్మెంట్)ఈ రోజు నుండి అనగా1-4- 2017 నుండిప్రతి శనివారం విద్యార్థులకు క్యారమ్ బోర్డులో శిక్షణ ప్రారంభించారు. ఈ నాటి శిక్షణలో గ్రిప్ గూర్చి తెలిపి, అందరితో ప్రాక్టీస్ చేయించారు. బోర్డు ఆడు సమయంలో ఏ విధముగా సిట్టింగ్ పోస్టుర్ లో వుండవలెనో, అనేక విషములు తెలిపారు. జై సాయి రామ్. ప్రతి శుక్రవారం బాలవికాస్ , మరియు ప్రతి శనివారం క్యారమ్ బోర్డు ఆటలో శిక్షణ నివ్వనున్నారు. ఈ రోజు అనగా 8-4-2017 న శివానంద రెడ్డి గారు శిక్షణా తరగతులను నిర్వహించారు.
Subscribe to:
Posts (Atom)