23-4-2024 REPORT & PHOTOS:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ఈ రోజు అనగా 23-4-2024 న శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి కార్యక్రమంలో భాగంగా,
3 రోజులలో చివరి రోజు కార్యక్రమం లో ఇనుము విఱిగెనేని ఇమ్మరు, ముమ్మారు అనే పద్యాన్ని, దానిలోని అర్ధాన్ని, విద్యార్థులకు అర్ధమయ్యే వివరించారు. విద్యార్థులకు, రోజు చేయించే విధముగా, శరీరములోని అన్ని భాగములకు శక్తి ఇచ్చే విధముగా నున్న exercises ను కుమారి ఆశ్రిత చేయించారు.
చివరగా, తల్లి తండ్రుల పాదపూజ మహోత్సవంలో భాగంగా, పూజా కార్యక్రమాన్ని, ఎంతో భక్తి శ్రద్దలతో, పిల్లలకు, తల్లితండ్రులకు అర్ధమయ్యే విధముగా, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి, జీవిత విశేషాలను, తల్లి మూడు కోర్కెలను, వివరించగా, పిల్లలు, తల్లులకు పాదప్రక్షాళన గావించి, నీరు శిరస్సున జల్లుకొని, పసుపు, కుంకుమ పూలతో పూజించి, స్వీట్స్ తల్లలకు తినిపించి పాదనమస్కారం చేసుకొని, తల్లుల ఆశీర్వచనం పొంది, స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా, ముగిసినది.
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శైలజ గారు, కోటి సమితిని, విద్య జ్యోతి గురువైన ఆశ్రితను, ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల లో చేయడం మా అదృష్టమని అని అన్నారు.
22-2-2024 Report & Photos:
The class commenced with a period of silent sitting and chanting "Omkaram" to set a peaceful atmosphere. We then revisited the poem from the previous session, during which a few students bravely recited it in front of the whole class. Following this, we reviewed the homework assigned during the previous day's summer camp, which focused on two important aspects: respecting parents by touching their feet for blessings and refraining from using phones while eating. Afterward, we delved into a new poem for the day , and guided us through each sentence, ensuring we pronounced them correctly, and provided explanations for the poem's meaning. Engaging the class further, and posed several questions to deepen our understanding of the poem's message.
Finally, we transitioned into a series of warm-up exercises, Starting from the head and working our way down to our toes, to energize ourselves for the rest of the session.
ఈ రోజు వేసవి శిభిరం 2వ రోజులో భాగంగా, శాంతమయిన వాతావరణాన్ని కల్పించేందుకు మౌనంగా కూర్చోని "ఓంకారం" ని పఠించడం ద్వారా తరగతి ప్రారంభమైంది. తరువాత, మొదటి రోజు న నేర్పిన పద్యాన్ని మళ్లీ రివ్యూ చేయడమైనది. , ఈ సమయంలో కొందరు విద్యార్థులు ధైర్యంగా తరగతిలో పద్యం చదివారు. తరువాత, వేసవి శిబిరంలో మునుపటి రోజు ఇచ్చిన హోమ్‌వర్క్‌ను మేము సమీక్షించాము, తల్లిదండ్రుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం పొందడం, మరియు భోజనం చేస్తున్నప్పుడు ఫోన్‌లను ఉపయోగించకపోవడం అనే రెండు ముఖ్యమైన అంశాలపై వారికీ అలవాటు చేయాలనీ స్వామి సంకల్పం, మనము కూడా ఆ రీతిగా తరగతిని కొనసాగించడమైనది. . ఈ రోజు ఒక కొత్త పద్యంనేర్పాడమైనది. చీమ స్వార్ధంబు, , ప్రతి వాక్యాన్ని మేము సరిగ్గా ఉచ్చారణ చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి మరియు పద్యం యొక్క అర్థానికి వివరణలు ఇవ్వడమైనది. . తరగతిని మరింతగా ఆకర్షించడానికి మరియు పద్యం యొక్క సందేశాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మమ్మల్ని అనేక ప్రశ్నలు అడిగారు. చివరగా, సెషన్ యొక్క మిగిలిన భాగానికి శక్తిని నింపడానికి, తల నుండి ప్రారంభించి కాళ్ల వరకు వెచ్చించే వ్యాయామాల శ్రేణిలోకి మేము మారాము.
తరువాత 23 వ తేదీన జరగ వలసిన పాదపూజ మహోత్సవం ఆహ్వానం పలికి అందరిని మీ మీ తల్లిదండ్రుల తో కార్యక్రమానికి రావలసినదిగా కోరడమైనది.
SRI SATHYA SAI SUMMER CAMP - FOR VIDYA JYOTHI SCHOOL. GOVT PVT SCHOOL FOR BOYS AND GIRLS, M J MARKET. HYD.
FROM 20TH APRIL, 2024 ONLY FOR (3) DAYS. DAILY (2) HOURS. 9 AM TO 11 AM
20-4-2024 - SATURDAY 22-4-2024 MONDAY 23-4-2024 TUESDAY
భగవాన్
శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ఈ రోజు అనగా 20-4-2024
న శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి కార్యక్రమంలో భాగంగా,
3 రోజుల వేసవి శిక్షణా శిభిరాన్ని, ఎం జె రోడ్, గల గవర్నమెంట్ బాల, బాలికల ప్రాధమిక పాఠశాలలో అత్యంత భక్తి శ్రద్దలతో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, విద్యా జ్యోతి కో-ఆర్డినేటర్ శ్రీమతి వనజ గారు జ్యోతి ప్రకాశనం గావించి, అనంతరం స్వామిని, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గళంలో ఈ పద్యాన్ని, “మనసులో నున్న భావంబు మంచి దయిన, కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు, మనసులో నున్న భావంబు మలినమైన ఫలము గూడను ఆ రీతి మలిన మవును. అనే పద్యాన్ని, వినిపించి, దానిలోని అర్ధాన్ని, విద్యార్థులకు అర్ధమయ్యే వివరించారు.
శ్రీమతి వనజ గారు విద్యార్థులను ఆశీర్వదించి, కోటి సమితి చేసున్న సేవలను కొనియాడారు.
కుమారి ఆశ్రిత, బాల బాలికలకు, కొన్ని యోగ లో భాగంగా అన్ని అవయవములను సంబంధించిన ఎక్ససిర్సిస్స్ చేయించి చూపినారు.
కన్వీనర్ మాట్లాడుతూ, 23-4-2024 న తల్లితండ్రుల పాదపూజ మహోత్సవం ఉంటుందన్నారు.
With the Divine Blessings of Bhagwan Sri
Sathya Sai Baba, Sri Sathya Sai Seva Samsthelu, Koti Samithi, Hyderabad,
organized a 3-day summer training camp as part of the Sri Sathya Sai Vidya
Jyoti program on 20-4-2024.