Thursday, August 15, 2019

INDEPENDENCE DAY CELEBRATIONS AT Primary School, Troop Bazar, in the premises of NAYA BAZAR GOVT HIGH SCHOOL. BADE CHOWDI, HYD.



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో ఈ రోజు, 15-8-2019 న శ్రీ సత్య సాయి సంస్థలు, కోటి సమితి, శ్రీ సత్య సాయి వీడే జ్యోతి పధకం లో  దత్తత తీసుకున్న బడే చౌది, సుల్తాన్ బజార్, నయా బజార్ ప్రైమరీ స్కూల్,, లో ఏంతో వైభముగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను, సాంసృతిక గేయాలు, పాటలు, పద్యాలూ,  శ్రీమతి రాజ్య లక్ష్మి గారు బోధించిన చిన్న చిన్న కధలు, అన్నిటిని, అందరి సమక్షములో కొంత మంది విద్యార్థులు, తెలిపారు. 
శ్రీమతి వైశాలి, స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారు  ఆగష్టు 15, 2016 నుండి ఇప్పటి వరకు చేసిన వివిధ కార్యక్రమాలను, మరియు, విద్యాజ్యోతి పధకం లో బోధించిన గురువులను, జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ప్రస్తుతము, పాఠాలు నేర్పు తున్న శ్రీమతి రాజ్య లక్ష్మి గారి సేవలను కొనియాడారు.  శ్రీమతి లక్ష్మి గీత గారు నేర్పిన, రివ్వు రివ్వు న సాగి పోవు రంగు రంగుల జెండా అనే పాటను పాడి వినిపించారు. ఈ పాటను ప్రస్తుతమున్న మాయాబజార్ స్కూల్ గురువు, యూ-ట్యూబ్ నుండి DOWNLOAD చేసుకొని నేర్పారు. శ్రీమతి లక్ష్మి గీత గారు నేర్పిన విధముగా లేదు.  ఈ పాటకు శ్రీమతి లక్ష్మి గీత గరే తగిన ట్రైనింగ్ ఇవ్వగలరు. ఇది నా అభిప్రాయం మాత్రమే. 

తరువాత అందరికి రెఫ్రెషమెంట్ తో కార్యక్రమము  ముగిసినది. 
విశ్వేశ్వర శాస్త్రి.